Top 5 This Week

Related Posts

TG ఉద్యోగులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణా ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇందులో భాగంగానే 3.64 శాతం డీఏను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు కాపీని దిగువన చూడవచ్చు..

Popular Articles