Top 5 This Week

Related Posts

శ్రీ వెంకట్రామా జువెల్లర్స్ లో అక్షయ తృతీయ ఆఫర్

ఖమ్మం: అక్షయ తృతీయ సందర్భంగా తమ నగల షాపులో బంగారు నగల కొనుగోళ్లపై ఆఫర్ ను ప్రకటించింది ఖమ్మం నగరంలోని ప్రముఖ నగల వ్యాపార సంస్థ శ్రీ వెంకట్రామా జువెల్లర్స్ యాజమాన్యం. ఈమేరకు సంస్థ అధినేత రాయపూడి వెంకట్రామారావు ఓ ప్రకటన విడుదల చేస్తూ, అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా తమ షాపులో ప్రత్యేక, అద్భుత ఆఫర్ ను ఇస్తున్నట్లు చెప్పారు.

నక్షి జువెల్లరీపై 9.9 శాతం నుంచి 12.9 శాతం వరకు, గాజులపై 2.9 నుంచి 7.9 శాతవ వరకు, పార్టీవేర్ బ్యాంగిల్స్ పై 5.9 నుంచి 9.9 శాతం వరకు, చెయిన్స్ పై 3.9 నుంచి 7.9 వరకు వేస్టేజ్ ఆఫర్లు ఇస్తున్నట్లు వివరించారు. ఈనెల 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఖాతాదారులు తమ ఆఫర్లను వినియోగించుకోవచ్చని శ్రీ వెంకట్రామా జువెల్లర్స్ షాపు అధినేత రాయపూడి వెంకట్రామారావు కోరారు.

Popular Articles