Top 5 This Week

Related Posts

రవాణా శాఖలో భారీగా ఎంవీఐ, ఏఎంవీఐల బదిలీ

హైదరాబాద్: తెలంగాణా రవాణా శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పలువురు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లను (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ)లను బదిలీ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ కె. ఇలబర్తి గత రాత్రి ఉత్తర్వు జారీ చేశారు.

మల్టీ జోన్-1లో 27 మంది ఎంవీఐలను, మల్టీ జోన్-2లో 52 మంది ఎంవీఐలను బదిలీ చేశారు. అదేవిధంగా మల్టీ జోన్-1లో 42 మంది ఏఎంవీఐలను, మల్టీ జోన్-1లో 43 మంది ఏఎంవీఐలను బదిలీ చేశారు. స్థానచలానికి గురైన ఆయా ఎంవీఐ, ఏఐఎంవీఐల వివరాలు దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

Popular Articles