Top 5 This Week

Related Posts

44 మంది డీఎస్పీల బదిలీ

రాష్ట్రంలో 44 మంది సబ్ డివిజనల్ పోలీసు అధికారుల (డీఎస్పీ)లను బదిలీ చేస్తూ తెలంగాణా డీజీపీ జితేందర్ శనివారం ఉత్తర్వు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను దిగువన గల బదిలీ ఉత్తర్వు ప్రతిలో చూడవచ్చు.

Popular Articles