హైదరాబాద్: పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణా ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటీఫికేషన్లను తెలంగాణా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మెన్ వి.వి. శ్రీనివాసరావు విడుదల చేశారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వు (ఏఆర్), స్పెషల్ పోలీస్, జైళ్లు, అగ్నిమాపక విభాగాల్లో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.
వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను దిగువన చూడవచ్చు..




