Top 5 This Week

Related Posts

ఏపీలో మరో ఎన్కౌంటర్: ఏడుగురు మావోయిస్టుల మృతి

విజయవాడ: ఆంధప్రదేశ్ లోని మారేడుమిల్లి ఏజెన్సీ అడవుల్లో బుధవారం మరో ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు, నక్సలైట్లకు జరిగిన ఎదురుకాల్పుల తాజా ఉదంతంలో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరిని టెక్ శంకర్ అలియాస్ జోగారావు, సురేష్, గణేష్, వాసు, సీత అలియాస్ జ్యోతి, అనిత, షమ్మీలుగా గుర్తించినట్లు సమాచారం. కాగా ఎన్కౌంటర్ ఘటనను ఏపీ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్హా ధ్రువీకరించారు.

Popular Articles