Top 5 This Week

Related Posts

తెలంగాణాలో ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీలు, డీఎస్పీల బదిలీలు

హైదరాబాద్: తెలంగాణా పోలీస్ శాఖలో సోమవారం భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఐపీఎస్ అధికారులను, 23 మంది నాన్ కేడర్ ఎస్పీలను, 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. స్థాన చలనానికి గురైన ఆయా అధికారుల వివరాలు దిగువన చూడవచ్చు.

Popular Articles