Top 5 This Week

Related Posts

పోలీసు శాఖలో భారీ బదిలీలు

పోలీసు శాఖలో భారీ ఎత్తున సీఐల బదిలీలు జరిగాయి. వరంగల్ నార్త్ జోన్ పరిధిలోని 24 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనేగాక భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఇంటలిజెంట్ విభాగంలోనూ సీఐల బదిలీలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాల ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.

Popular Articles