Top 5 This Week

Related Posts

భారీగా డీఎస్పీల బదిలీలు

రాష్ట్రంలో భారీ ఎత్తున డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలు స్థాన భ్రంశానికి గురయ్యారు. ఇందులో అనేక మందికి పోస్టింగులు దక్కకపోగా, వేెకెన్సీలో గల ఇంకొందరు అధికారులకు పోస్టింగులు ఇస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి గత రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ డివిజన్ల వారీగా బదిలీకి గురైన పోలీసు అధికారుల వివరాలు దిగువన చూడవచ్చు.

Popular Articles