Top 5 This Week

Related Posts

తెలంగాణాలో భారీగా డీఎస్పీల బదిలీ

తెలంగాణాలో 77 మంది సబ్ డివిజనల్ పోలీసు అధికారులను (డీఎస్పీలు) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వు జారీ చేస్తూ తక్షణమే ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానచలనానికి గురైన డీఎస్పీల జాబితాను దిగువన గల పీడీఎఫ్ ఫైలులో చూడవచ్చు..

Popular Articles