Top 5 This Week

Related Posts

16 మంది అడిషనల్, స్పెషల్ గ్రేడ్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు, స్పెషల్ గ్రేడ్, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు.

బదిలీకి గురైన రెవెన్యూ ఉన్నతాధికారుల్లో గట్టు సంధ్యారాణి, ఎల్, కిషోర్ కుమార్, డి. నాగరాజమ్మ, ఆర్. దశరథ్, సముద్రాల మాలతి, టీఏవీ నాగలక్ష్మి, ఎంవీ రవీంద్రనాథ్, జుబేదున్నీసా బేగం, రాథోడ్ రమేష్, డి. ప్రేమ్ రాజ్, అల్లం నిర్మల, కనకం స్వర్ణలత, సీహెచ్. రాంమూర్తి, ఆర్వీ రాధాబాయి, మోహన్ సింగ్, ఎన్. నిర్మల ఉన్నారు.

బదిలీకి గురైన అదనపు, స్పెషల్ గ్రేడ్, డిప్యూటీ కలెక్టర్ల పూర్తి వివరాలను దిగువన చూడవచ్చు..

Popular Articles