Top 5 This Week

Related Posts

నిర్మల్ లో రేవంత్ భారీ ప్రదర్శన

నిర్మల్ పట్టణ కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భారీ స్వాగతం లభించింది. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిర్మల్ లో నిర్వహించ తలపెట్టిన నిరసన, ధర్నా కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు.

https://www.facebook.com/revanthofficial/videos/4286471528040317

Popular Articles