Top 5 This Week

Related Posts

కరోనాపై మధ్యప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

‘నాకు కరోనా సోకిందని అబద్ధపు వార్తలు రాస్తారా? నేను మట్టిలోనే కాదు, ఆవు పేడలోనూ పుట్టి పెరిగాను. నన్ను కరోనా దరి చేరే ఛాన్సే లేదు’ అంటున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన మహిళా మంత్రి ఇమర్తీ దేవి. తనకు కరోనా వచ్చిందని స్థానిక జర్నలిస్టు ఒకరు అబద్ధపు వార్త రాశారని మండిపడుతూ మంత్రి ఇమర్తీ దేవి ఆయా విధంగా స్పందించిన వీడియో వైరల్ గా మారింది. ఆమె ఏమంటున్నారో దిగువన మీరూ చూసేయండి మరి!

Popular Articles