Top 5 This Week

Related Posts

తెలంగాణాలో 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీకి గురైన ఐపీఎస్ అధికారుల్లో తఫ్సీర్ ఇక్బాల్, ఎన్. శ్వేత, ఎస్ఎం విజయ్ కుమార్, ఎన్. కోటిరెడ్డి, కె. నారాయణరరెడ్డి, రక్షిత కె. మూర్తి, కె, సురేష్ కుమార్, ఖారే కిరణ్ ప్రభాకర్, బి. అనూరాధ, యోగేష్ గౌతమ్ ఉన్నారు.

అదేవిధంగా రితిరాజ్, ఎన్. శ్రీనివాస్, సాధనా రష్మి, సీహెచ్. శ్రీధర్, కె. శిల్పావల్లి, ఎస్. శ్రీనివాస్, జి. చంద్రమోహన్, ఎ. రమణారెడ్డి, బి. రాజేష్, సీహెచ్. శిరీషలు కూడా బదిలీకి గురైనవారిలో ఉన్నారు. ఏయే అధికారి ఎక్కడి నుంచి ఎక్కడికి స్థానచలనం చెందారనే పూర్తి వివరాలను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

Popular Articles