Top 5 This Week

Related Posts

పోలీసులపై నక్సల్స్ దాడి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పోలీసులపై మావోయిస్టు పార్టీ నక్సలైట్లు దాడి చేశారు. దంతెవాడ జిల్లా బచేలి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఇద్దు సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆకాష్ నగర్ లో డ్యూటీలో ఉండగా శనివారం నక్సలైట్లు దాడి చేశారు. సుమారు పన్నెండు మంది నక్సలైట్లు పోలీసులను కొట్టి, వారి వద్ద గల వాకీటాకీలను, మొబైల్ ఫోన్లను లాక్కెళ్లారు. సంఘటనను దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు.

Popular Articles