Top 5 This Week

Related Posts

నామా నాగేశ్వరరావుకు మాతృ వియోగం

టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావు మాతృమూర్తి శ్రీమతి వరలక్ష్మి ఇక లేరు. తొంభయి ఒక్క ఏళ్ల వరలక్ష్మి 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కాగా, చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. చికిత్స పొందుతూనే గురువారం మధ్యాహ్నం వరలక్ష్మి తుది శ్వాస విడిచారు. వరలక్ష్మి పార్థీవదేహాన్ని ఖమ్మానికి తరలిస్తున్నారు.

Popular Articles