Top 5 This Week

Related Posts

అది పోలీసుల క్రైమ్ స్టోరీ: ‘సామినేని’ హత్య కేసు నిందితుల అరెస్టుపై సీపీఎం రియాక్షన్

ఖమ్మం: సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించిన అంశంపై ఖమ్మం జిల్లా సీపీఎం కమిటీ స్పందించింది. ఈమేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. హత్య జరిగిన ఏడాది అనంతరం పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, మీడియా సమావేశంలో వారి వివరాలను వెల్లడించిన నేపథ్యంలో సీపీఎం జిల్లా కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన దిగువన యథాతథంగా..

Popular Articles