హైదరాబాద్: పన్నెండు మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వు జారీ చేశారు. బదిలీకి గురైన ఆయా సీనియర్ ఐఏఎస్ అధికారుల తాజా నియామకపు వివరాలు ఇలా ఉన్నాయి.
- జయేష్ రంజన్, IAS (1992) – ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణం, అటవీ & సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (EFS&T); EPtrI డైరెక్టర్ జనరల్‌గా FAC.
- వికాస్ రాజ్, IAS (1992) – ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ (Energy Department).
- ఎ. వాణీ ప్రసాద్, IAS (1995) – ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, YAT&C శాఖ; క్రీడలు మరియు డైరెక్టర్, హెరిటేజ్ తెలంగాణగా FAC.
- నవీన్ మిట్టల్, IAS (1996) – ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి (PR & RD), RWS & RSAD శాఖలు.
- శైలజా రామయ్యర్, IAS (1997) – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ.
- రాహుల్ బొజ్జా, IAS (2000) – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (DM) శాఖ; గిరిజన సంక్షేమ శాఖకు FAC; బీసీ సంక్షేమ శాఖ FAC బాధ్యతలు కొనసాగింపు.
- ఇలంబర్తి కె., IAS (2005) – ప్రభుత్వ కార్యదర్శి, రవాణా, రోడ్లు & భవనాల శాఖ; రవాణా కమిషనర్‌గా FAC; AH, DD & F శాఖ కార్యదర్శిగా FAC బాధ్యతలు కొనసాగింపు.
- సర్ఫరాజ్ అహ్మద్, IAS (2009) – HMDA మెట్రోపాలిటన్ కమిషనర్; మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శిగా FAC; GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా FAC.
- శృతి ఓజా, IAS (2013) – ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, మహిళా, శిశు సంక్షేమ శాఖ (WCD) & SC శాఖ.
- మహమ్మద్ ముషర్రఫ్ అలీ ఫారూఖీ, IAS (2014) – డైరెక్టర్, ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా FAC; TGSPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు కొనసాగింపు.
- డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, IAS (2015) – డైరెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ & SC శాఖ.
- జితేష్ వి. పాటిల్, IAS (2016) – TGREDCO వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా FAC.



