Top 5 This Week

Related Posts

‘ఆప్’ ఎమ్మెల్యే ప్లాస్మా దానం

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అతిషి శనివారం తన ప్లాస్మాను దానం చేశారు. ఇటీవలే ఆమె కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. తన ప్లాస్మా దానానికి సంబంధించిన అంశాన్ని ఎమ్మెల్యే అతిషి ట్వీట్ చేస్తూ, కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు తనలాగే ప్లాస్మాను దానం చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా బ్యాంకుకు ప్లాస్మాను దానం చేసిన ఎమ్మెల్యే అతిషిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా అభినందించారు.

Popular Articles