Top 5 This Week

Related Posts

కరోనాపై మెగాస్టార్ వీడియో సందేశం!

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని చిరు ప్రజలను హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన పలు సూచనలతో మెగాస్టార్ విడుదల చేసిన వీడియోను దిగువన చూడండి.

Popular Articles