Top 5 This Week

Related Posts

Breaking: జగ్గారెడ్డి బాధ్యతలకు పీసీసీ ‘కత్తెర’

కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డిపై పీసీసీ కీలక చర్యలు తీసుకుంది. ఆయకు అప్పగించిన దాదాపు అన్ని బాధ్యతల నుంచి పీసీసీ తప్పించింది. ఎంపీ నియోజకవర్గాల బాధ్యత నుంచి, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని పీసీసీ తప్పించింది. జగ్గారెడ్డి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ పీసీసీ నిర్ణయం తసుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో జగ్గారెడ్డి ఇటీవల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది.

Popular Articles