Top 5 This Week

Related Posts

కరోనాతో కేంద్ర మంత్రి మృతి

కరోనా మహమ్మారి కేంద్ర మంత్రి ఒకరిని బలి తీసుకుంది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న సురేష్ అంగడికి కరోనా సోకింది. ఈనెల 11న వైద్య పరీక్షల్లో సురేష్ కు కరోనా పాజిటివ్ గా తేలగా, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కర్నాటకలోని బెళగావి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ అంగడి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

Popular Articles