Top 5 This Week

Related Posts

‘ఆంధ్రజ్యోతి’పై వైఎస్ షర్మిల సీరియస్

ఆంధ్రజ్యోతి పత్రికపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనం ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందని పేర్కొంటూ, ఈ కథనం నీతిమాలిన చర్యగా షర్మిల అభివర్ణించారు. ఇటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రికపై, ఛానల్ పై న్యాయపరమైన చర్యలకు వెనుకాడేది లేదని ఆమె పేర్కొన్నారు. షర్మిల విడుదల చేసిన పత్రికా ప్రకటనను దిగువన చూడవచ్చు.

Popular Articles