Top 5 This Week

Related Posts

సీఎం రమేష్ కు కరోనా

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగిందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, డాక్టర్ల సూచన మేరకు ఐసొలేషన్ లో ఉన్నట్లు సీఎం రమేష్ స్వయంగా ట్వీట్ చేశారు.

Popular Articles