Top 5 This Week

Related Posts

తెలంగాణాలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. బదిలీకి గురైనవారిలో అదనపు డీజీ అధికారి నుంచి, సీనియర్ ఎస్పీలు, వివిధ జిల్లాల ఎస్పీలు కూడా ఉన్నారు. స్థానం చలనం చెందిన ఐపీఎస్ అధికారుల జాబితాను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

Popular Articles