Top 5 This Week

Related Posts

జూబ్లీ హిల్స్ రిజల్ట్: ‘కారు’పై హోరెత్తుతున్న మీమ్స్

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితం అనంతరం బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి. కారు, బుల్డోజర్ ప్రాతిపదికగా కొన్ని మీమ్స్, కల్వకుంట్ల కవిత తాజా పయనంపై మరికొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. మీమ్స్ తో పాటు రీల్స్ కూడా వెల్లువలా సాక్షాత్కరిస్తున్నాయి. అందులో కొన్ని మీమ్స్ మీకోసం..

Popular Articles