Top 5 This Week

Related Posts

విద్యుత్ షాక్: ఆరుగురి దుర్మరణం

ఆంధప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో చేపల చెరువుకు కాపలాగా ఉన్న ఆరుగురు ఒడిషా వాసులు విద్యుత్ షాక్ గురై దుర్మరణం చెందారు. గత రాత్రి సమయంలో చేపల చెరువు గట్టుపై ఉండగా వీరి విద్యుత్ షాక్ కు గురయ్యారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles