Top 5 This Week

Related Posts

‘ఎమ్మెల్సీ’ అప్ డేట్: ఆధిక్యంలో ‘పల్లా’

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ లో 56 వేల ఓట్లను లెక్కించగా, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్ తొలి వరుస స్థానాల్లో నిలిచినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి అధికారికంగా ఫలితం వెలువడాల్సి ఉంది.

Popular Articles