Top 5 This Week

Related Posts

సచివాలయ ఉద్యోగుల విధులపై కీలక ఆదేశాలు

తెలంగాణా సచివాలయంలో ఉద్యోగుల విధుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ లోని జీఏడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ‘షిఫ్ట్’ల వారిగా విధులు కేటాయించారు. షిఫ్టుల వారీగా దినసరి 24 గంటల డ్యూటీలను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను దిగువన చూడవచ్చు.

Popular Articles