Top 5 This Week

Related Posts

బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

తెలంగాణా సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన నిరాధార ఆరోపణలు ఖండించదగినవన్నారు. అసంబద్ధ, ఆశాస్త్రీయ, హాస్యాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఎన్నికల్లో పోరాడాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ విషయంలో కేటీఆర్ చేసిన ట్విట్టర్ పోస్టును దిగువన చూడవచ్చు.

Popular Articles