Top 5 This Week

Related Posts

33 మంది నక్సల్స్ లొంగుబాటు

తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి తెలంగాణాలో సంచలన వార్తాంశమిది. మావోయిస్టు పార్టీకి చెందిన 33 మంది నక్సల్స్ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు. వీరందరూ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా ఎస్పీ వెల్లడించారు.

Popular Articles