Top 5 This Week

Related Posts

షాకింగ్ వీడియో… ఇదీ కోల్ కతా ఎయిర్ పోర్ట్!

అంఫన్ తుపాను పశ్చిమ బెంగాల్లో భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఈ పెను తుపాను ఇప్పటికే 72 మంది ప్రాణాలను బలిగొంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టాన్ని కలిగించిన అంఫన్ తుపాను కోల్ కతా ఎయిర్ పోర్టును కూడా ముంచేసింది. ఫలితంగా విమానాశ్రయానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. నడి సంద్రాన్ని తలపిస్తున్న కోల్ కతా ఎయిర్ పోర్టు వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles