Top 5 This Week

Related Posts

బాలు చివరి పాట ఇదేనా!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన చివరి గీతం ఏమిటి? కరోనా బారిన పడి, చికిత్స పొందుతూనే నేడు తుదిశ్వాస విడిచిన బాలు చివరగా పాడిన పాట కూడా కరోనా మహమ్మారి గురించేనని అంటున్నారు. ఆ పాటేమిటో దిగువన గల లింక్ ద్వారా మీరూ వీక్షించండి.

Popular Articles