Top 5 This Week

Related Posts

ఓటేసిన పాపానికి…! వినబోతూ వివరణ దేనికి? వీడియో చూడండి!!

మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదల్చుకున్నారు? అని అడిగాడు ఆ పాత్రికేయుడు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అయినా, లేదా పార్టీ నాయకులైనా ఏం చెప్పాలి? ఓటేసిన ప్రజలను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి? నా మీద నమ్మకంతో ఓటు వేసినందుకు, లేదంటే పార్టీపై విశ్వాసంతో ఓటు వేయడానికి పెద్దఎత్తున తరలివచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని చెప్పాలి కదా? లేదంటే కృతజ్ఞతలు చెబుతున్నాం… అని అంటుంటారు.

కానీ ఈ మహిళా నేత ఏమంటున్నారో తెలుసా? వినబోతూ వివరణ ఎందుకు…? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దిగువన గల ఈ వీడియోను చూసి విషయాన్ని మీరే గ్రహించండి.

Popular Articles