Top 5 This Week

Related Posts

తెలంగాణాలో ఇక రాత్రి 10 వరకు వైన్ షాపులు

తెలంగాణాలో మద్యం విక్రయాలకు మరింత వెసులుబాటు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. కరోనా, లాక్ డౌన్ పరిణామాల్లో వైన్ షాపుల్లో మద్యం విక్రయ వేళలపై విధించిన ఆంక్షలను పూర్తిగా తొలగించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని ఏరియాల్లో వైన్ షాపుల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరిపే విధంగా ప్రభుత్వం అనుమతిచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు లిక్కర్ విక్రయాలకు ప్రభుత్వం అనుమతించింది.

Popular Articles