హైదరాబాద్: తెలంగాణా పోలీస్ శాఖలో సోమవారం భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఐపీఎస్ అధికారులను, 23 మంది నాన్ కేడర్ ఎస్పీలను, 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. స్థాన చలనానికి గురైన ఆయా అధికారుల వివరాలు దిగువన చూడవచ్చు.
బదిలీకి గురైన ఐపీఎస్ అధికారులు వీళ్లే:


స్థానం చలనం కలిగిన నాన్ కేడర్ ఎస్పీలు వీళ్లే:



ఏ డీఎస్పీ ఎక్కడికి బదిలీ అంటే..?




