Top 5 This Week

Related Posts

ఉప రాష్ట్రపతిని కలిసిన ఎంపీ వద్దిరాజు

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ ను సోమవారం కలిశారు. రాజ్యసభ ఛైర్మన్ కూడా అయిన జగదీప్ ధనఖర్ తో వద్దిరాజు ఈ సందర్భంగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా రాజ్యసభలోని ఛైర్మన్ ఛాంబర్ కు ఎంపీ వెళ్లి ధనఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Popular Articles