Top 5 This Week

Related Posts

ఉత్తుత్తినే ‘జాతీయ పక్షి’ కాలేదు సుమీ!

మన జాతీయ పక్షి నెమలి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఓ పక్షిని జాతీయ పక్షిగా ఎంపిక చేయాలంటే కారణం తప్పకుండా ఉంటుందని అంటున్నారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా. దీని అందం అద్భుతమంటూ ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేసిన నెమలి వీడియోను చూశాక ఎవరైనా అంగీకరించక తప్పదు… కారణం లేకుండా నెమలిని జాతీయ పక్షిగా ఎంపిక చేయలేదని! దిగువన గల వీడియోలో నెమలి అందాన్ని మీరూ తిలకించండి.

Popular Articles