Top 5 This Week

Related Posts

లిక్కర్ డిపోకు కరోనా ‘లాక్’

తెలంగాణాలో వైన్ షాపులకు మద్యం సరఫరా చేసే ఐఎంఎల్ డిపోకు కరోనా ‘లాక్’ విధించింది. కరీంనగర్ ఐఎంఎల్ డిపోలో విధులు నిర్వహించే 22 మంది ఉద్యోగులు కరోనా బారిన పడడమే ఇందుకు ప్రధాన కారణం. డిపో మేనేజర్, ఎస్ఐ సహా మొత్తం 22 మంది ఎక్సైజ్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో తాత్కాలికంగా డిపోను మూసివేశారు.

Popular Articles