Top 5 This Week

Related Posts

పాతబస్తీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ పాతబస్తీపై బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెల్చిన తర్వాత పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రకటించారు. రోహింగ్యాలను, పాకిస్థానీయులను తరిమి, తరిమి కొట్టే బాధ్యత బీజేపీపై ఉందన్నారు. రామాంతాపూర్ బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియో లింక్ లో చూడండి.

Popular Articles