Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఇండియన్ ఆర్మీ వీడియో వైరల్

Ready to Strike, Trained to Win ( విజయం కోసం సాధన, దాడికి సిద్ధం) అంటూ ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు గత రాత్రి నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ కావడం విశేషం. గత రాత్రి 1.44 గంటలకు పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులకు దిగడానికి 16 నిమిషాల ముందు అంటే.. రాత్రి 1.28 గంటలకు ఇండియన్ ఆర్మీ ఈ వీడియోను విడుదల చేసింది. వైరల్ గా మారిన ఆయా వీడియోను దిగువన మీరూ చూసేయండి.

Popular Articles