మావో అగ్రనేత ‘మల్లోజుల’ ముందున్న ఆప్షన్లేమిటి!?

మల్లోజుల వేణుగోపాల్ @ అభయ్ @ సోను.. మావోయిస్ట్ అగ్రనేత మాత్రమే కాదు.. ఆ పార్టీలో అత్యంత కీలక నేత. పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు. దశాబ్ధాల అజ్ఞాతంలో జీవితాన్ని విప్లవ పంథాకే అంకితం చేసినట్లు విప్లవోద్యమాభిమానులు భావించే నాయకుడు. దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీపై ఏరోజుకారోజు పట్టు సాధిస్తున్న ప్రభుత్వ భద్రతా బలగాలు, ఆయుధాలు అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ చుట్టుముట్టి స్వాధీనం చేసుకుంటుందని పార్టీ నాయకత్వం హెచ్చరక జారీ చేసిన పరిణామాల … Continue reading మావో అగ్రనేత ‘మల్లోజుల’ ముందున్న ఆప్షన్లేమిటి!?