బడా కాంట్రాక్టర్ ‘పనితనం’..! సీతారామ కాల్వ నాణ్యత ‘పగిలిపోయింది’!!

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఓ లింక్ కెనాల్ పనులు అప్పుడే ధ్వంసమైన ఘటన పనుల నాణ్యతను ప్రశ్నిస్తోంది. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన పనులు అప్పుడే ‘పగిలి’పోతున్న వైనం కాంట్రాక్టర్ పనితీరుపై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులను బడా బడా కాంట్రాక్టర్లే నిర్వహిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు కొత్తగూడెం సీఈ శ్రీనివాసరెడ్డి చెబుతున్న … Continue reading బడా కాంట్రాక్టర్ ‘పనితనం’..! సీతారామ కాల్వ నాణ్యత ‘పగిలిపోయింది’!!