మహిళా ఐపీఎస్ కు లైంగిక వేధింపులు, మరో ఐపీఎస్ అధికారిపై కేసు

హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడనే అభియోగంపై మరో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై పోలీస్ కేసు నమోదైన ఘటన ఇది. బాధిత ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుపై ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2), ఐటీఏ చట్టం-2008లోని 66E, 67 A సెక్షన్ల కింద … Continue reading మహిళా ఐపీఎస్ కు లైంగిక వేధింపులు, మరో ఐపీఎస్ అధికారిపై కేసు