రాష్ట్రంలో 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బదలీ ఉత్తర్వులను జారీ చేశారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సహా బదిలీకి గురైన ఐఏఎస్ అధికారుల జాబితాను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు..
