ఇదీ కొండపల్లి గణేష్ ‘ఛీటింగ్’ బాగోతంలో అసలు ట్విస్ట్!

(సమీక్ష శైలి కథనం)ఒంటి నిండా బంగారం.. బెంజ్ కారులో సంచారం.. ప్రతిష్టాత్మకమైన మైహోం భుజాలో నివాసం.. వరుసగా రూ. 29.00, రూ. 51.00 లక్షలకు వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకోవడం ద్వారా ఆర్థిక ‘స్థితి’మంతునిగా విశ్వసనీయతను భ్రమింపజేయడం.. రియల్ ఎస్టేట్, వైన్ షాపుల వ్యాపారాలంటూ పలువురిని నమ్మించడం.. భారా రాబడులంటూ ప్రేరేపించడం.. తద్వారా పెట్టుబడులు స్వీకరించినందుకు ‘అగ్రిమెంట్’ కూడా చేసుకోవడం.. ఇచ్చిన హామీ ప్రకారం లాభాలు ఏవని ప్రశ్నిస్తే చిరునామా మార్చి ఉడాయించడం.. మరోవైపు ఆ తర్వాత … Continue reading ఇదీ కొండపల్లి గణేష్ ‘ఛీటింగ్’ బాగోతంలో అసలు ట్విస్ట్!