ఖమ్మం ‘రియల్టర్’ ఐపీ

ఖమ్మం: రియల్ ఎస్టేట్, లిక్కర్ తదితర వ్యాపారాలు నిర్వహించే కొండపల్లి గణేష్ దివాళా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. తనకు అప్పులిచ్చిన మొత్తం 95 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ, రూ. 33 కోట్ల 5 లక్షల, 95 వేల రూపాయలకు గణేష్ ఐపీ దాఖలు చేశాడు. ఈమేరకు ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో గణేష్ తన లాయర్ ద్వారా దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. తాను 2020 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, … Continue reading ఖమ్మం ‘రియల్టర్’ ఐపీ