నెల్లూరి కోటేశ్వర్ రావు ‘సాక్షి’గా సిరి గోల్డ్ ‘సెటిల్మెంట్’ స్టోరీ

(‘సమీక్ష’ మార్క్ స్పెషల్ స్టోరీ)‘సిరి గోల్డ్’ సంస్థ వివాదంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నెల్లూరి కోటేశ్వర్ రావుపైనేగాక, బీజేపీకి చెందిన సత్తుపల్లి నాయకుడు కూసంపూడి రవీంద్రపైన నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మొన్న కేసు నమోదు చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఎన్ఎస్ చట్టంలోని 316(2),318(4),r/w 3(5) సెక్షన్లతోపాటు 5 TSPDFEA,3,4,5 PC&MCSBA చట్టం కింద కోటేశ్వర్ రావు,రవీంద్రలపై కేసు … Continue reading నెల్లూరి కోటేశ్వర్ రావు ‘సాక్షి’గా సిరి గోల్డ్ ‘సెటిల్మెంట్’ స్టోరీ