తెలంగాణాలో జిల్లా ఇంఛార్జి మంత్రుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వివిధ జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వు జారీ చేశారు. జిల్లాల వారీగా ఇంఛార్జి మంత్రులు వీరే:
మహబూబ్ నగర్: దామోదర రాజనరసింహ
రంగారెడ్డి : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
వరంగల్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్: పొన్నం ప్రభాకర్
నిజామాబాద్: సీతక్క
కరీంనగర్: తుమ్మల నాగేశ్వర్ రావు
ఆదిలాబాద్: జూపల్లి కృష్ణారావు
మెదక్: వివేక్ వెంకటస్వామి
నల్లగొండ: అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం : వాకిటి శ్రీహరి