హైదరాబాద్: తెలంగాణాలో జెడ్పీ ఛైర్ పర్సన్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని (గెజిట్) విడుదల చేసింది. రాష్ట్రంలోని 13 జెడ్పీ ఛైర్ పర్సన్ స్థానాలు బీసీలకు, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, మిగిలిన 8 స్థానాలను జనరల్ కేటగిరీలో కేటాయిస్తూ గెజిట్ విడుదలైంది. ఏ జెడ్పీ ఛైర్ పర్సన్ స్థానం ఏ కేటగిరీలో ఉందో తెలుసుకునేందుకు దిగువన గల పీడీఎప్ ఫైల్ లో చూడవచ్చు..

